IPL 2021, SRH vs DC: Fans Trolled David Warner For A 'Short-Run' | Oneindia Telugu

2021-04-26 272

IPL 2021, SRH vs DC: Fans of Sunrisers Hyderabad were once again left disappointed after the mistakes of skipper David Warner in the Super-Over cost the team two points after Delhi Capitals defeated SRH off the last ball of the Super-Over.
#IPL2021
#DavidWarnerShortRun
#KaneWilliamson
#JonnyBairstow
#ViratSingh
#DelhiCapitalsbeatSunrisers
#SuperOver
#SRHvsDC
#KaneWilliamsonSRHCaptain
#ManishPandey
#FansTrolledDavidWarner
#SunrisersHyderabad

సూపర్ ఓవర్‌‌లో కేన్ విలియమ్సన్‌తో కలిసి బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ డేవిడ్ వార్నర్.. మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేశాడు. చివరి బంతికి వార్నర్ డబుల్ తీసినా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో క్రీజు లోపల వార్నర్ బ్యాట్ ఉంచలేదని తేల్చిన అంపైర్ షార్ట్ రన్ తప్పిదం కింద ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. దాంతో ఢిల్లీ టార్గెట్ 9 పరుగుల నుంచి 8 పరుగులకి తగ్గింది. సూపర్ ఓవర్‌‌లో రషీద్ ఖాన్ మెరుగ్గా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ తడబడింది.